వాడిపోతాయని తెలిసినా మళ్ళి పుడుతూనే పూస్తాయి పువ్వులు నిన్ను చేరడంలో ఓడిపోతానని తెలిసినా నిన్ను ఇష్టపడటం ప్రేమించడం కోసమే పూస్తానంటుంది నా మనసు పువ్వు Hello Resties! ❤️ Collab on this #rzpictureprompt and add your thoughts to it! 😊 #rzpicprompt897 #yqrestzone #restzone #collabwithrestzone #yqbaba #YourQuoteAndMine Collaborating with Rest Zone #నాభావాలు_మౌనీకన్న