Nojoto: Largest Storytelling Platform

😇🤭🤭😇 బాపురం భాషితాలు 😇🤭🤭😇 అనవసరమైన చిన్న

😇🤭🤭😇 బాపురం భాషితాలు 😇🤭🤭😇

అనవసరమైన చిన్న చిన్న విషయాలను భూతద్దంలో చూస్తూ పెద్ద రాద్ధాంతం చేసేస్తూ ఉంటాం. 
నిజంగా అయితే వాటిని పట్టించుకోకుండా చూసీ చూడనట్లు వదలివేయవచ్చు. 

అవసరమైన విషయాలపై పెట్టవలసిన ధ్యాస పెట్టకుండా వదిలేస్తూ చివరకు మనకు మనమే పరిస్థితులు మన చేతులు దాటిపోయి ప్రళయాంతకమయ్యేలా చేసుకొంటుంటాం.
 
ఎప్పటికప్పుడు పరిస్థితులను సమన్వయ పరచుకొని తప్పొప్పులను సరి చూసుకుంటూ పోతూ ఉంటే క్లిష్టతరం అనుకున్న జీవితం సులభమై సజావుగా జరిగిపోతుంటుంది. 

😊 సర్వే జనాః సుఖినో భవంతు 😊 02/02/2021 

✍️ బాపురం నరహరి రావు, అనంతపురము ✍️ #qkdidi #qkbaba #qyquotes #qythoughts

naraharirao2182

Narahari Rao

New Creator