Nojoto: Largest Storytelling Platform

ఎగరేయబడిందో, వెలివేయబడిందో, ఓ తెగిన గాలిపటంలా, స్వ

ఎగరేయబడిందో, వెలివేయబడిందో,
ఓ తెగిన గాలిపటంలా, స్వేచ్ఛగా,
పిచ్చోడి చేతిలో రాయిలా, వేగంగా,
గమ్యం లేదు, దిశా నిర్ధేశాలు అంతకంటే లేవు,
ఆ స్వేచ్ఛ కూడా చాలా భారంగా అనిపించేలా,
పయణమయ్యింది ఆ పగటి తామసిలో.
 #freedom #love #lovefailure #yqkavi #yqbaba #స్వేచ్ఛ #ప్రేమ #ganshots

#Freedom love #lovefailure #yqkavi #yqbaba #స్వేచ్ఛ #ప్రేమ #ganshots