Nojoto: Largest Storytelling Platform

కష్టపడి కాదు ఇష్టపడి చదవండి వీలయినంత వరకు సంపాదిం

కష్టపడి కాదు ఇష్టపడి చదవండి 
వీలయినంత వరకు సంపాదించండి డబ్బును కాదు జ్ఞానాన్ని
అదే మీదగ్గరకు అన్నిటినీ తెస్తుంది. 
ఆలస్యమైన కూడా తప్పక విజయాన్ని ఇస్తుంది.

©Jyothirmayee Mukkamala
  #studies
#Education