Nojoto: Largest Storytelling Platform

నీతో పరిచయం ఓ వరం.. అదెప్పటికీ సుమధురం.. అపుడే వ

నీతో పరిచయం ఓ వరం.. 
అదెప్పటికీ సుమధురం.. 
అపుడే విరబూసిన సిరిమల్లె పువ్వులా..
ఎపుడు నీ పెదాలపై చిరునవ్వులు కురిపించాలిలా.. 
స్వచ్ఛమైన హిమబిందువులలా.. 
సాగర తీరాన్నంటే కెరటాలలా.. 
ఉషాకిరణాల నులివెచ్చని స్పర్శలా.. 
కోయిలమ్మ మధుర గానంలా.. 
సంధ్యాసమయాన వీచే చల్లని గాలిలా.. 
రాతిరిన వెన్నెల కురిపించే జాబిలమ్మలా.. 
చిరకాలం మన ప్రేమ సరికొత్తగా చిగురిస్తూ 
ప్రతిరోజు సంగొత్తగా మనిరువురిలో
నూతనోత్సాహన్ని నింపుతూ ఆనందాల పొదరిల్లై
ఉండాలని మనసారా కోరుకుంటున్నాను చిన్నా..  #lovequotes #తెలుగుకవితలు #lovefeelings
#బిందుమదిలోనిభావాలు #yqkavi #yqbaba #yqquotes  #poetry
నీతో పరిచయం ఓ వరం.. 
అదెప్పటికీ సుమధురం.. 
అపుడే విరబూసిన సిరిమల్లె పువ్వులా..
ఎపుడు నీ పెదాలపై చిరునవ్వులు కురిపించాలిలా.. 
స్వచ్ఛమైన హిమబిందువులలా.. 
సాగర తీరాన్నంటే కెరటాలలా.. 
ఉషాకిరణాల నులివెచ్చని స్పర్శలా.. 
కోయిలమ్మ మధుర గానంలా.. 
సంధ్యాసమయాన వీచే చల్లని గాలిలా.. 
రాతిరిన వెన్నెల కురిపించే జాబిలమ్మలా.. 
చిరకాలం మన ప్రేమ సరికొత్తగా చిగురిస్తూ 
ప్రతిరోజు సంగొత్తగా మనిరువురిలో
నూతనోత్సాహన్ని నింపుతూ ఆనందాల పొదరిల్లై
ఉండాలని మనసారా కోరుకుంటున్నాను చిన్నా..  #lovequotes #తెలుగుకవితలు #lovefeelings
#బిందుమదిలోనిభావాలు #yqkavi #yqbaba #yqquotes  #poetry