అనుబంధాలు . . . . అన్నీ ఉన్నోడికి కరువయ్యాయి. ఏమీ లేనోడికి బరువైయ్యాయి. . ! ! అల్లుకుంటే ఆపదలో నీడవుతాయి. అపార్థమయితే కన్నీటి జాడవుతాయి . . ! ! ప్రేమగా మెలిగితే బంధం బలపడుతుంది. కుళ్ళుకుంటే ఒంటరితనం మిగిలిపోతుంది..!! #తెలుగు #తెలుగువెలుగు #తెలుగుకవి #తెలుగుకవితలు #teluguwritings #relationship #relations