Nojoto: Largest Storytelling Platform

అడుగడుగునా మాయలే ఎటు చూసినా కుట్రలే ఏం తీసుకున్న

అడుగడుగునా మాయలే 
ఎటు చూసినా కుట్రలే 
ఏం తీసుకున్న దోపిడీలే 
ఏం కొనుక్కున్న కల్తీలే  
కళ్ళు మూస్తే మోసాలే 
కళ్ళు తెరిస్తే కుతంత్రాలే 
ఆదమరిస్తే వెన్నుపోటులే 
ఆలోచనలో ఉంటే నిలువు దోపిడీలే 
ఎటు పోయినా అన్యాయాలే 
ఏం చేసినా అధర్మాలే 
అంతా అబద్ధపు జీవితాలే  #మాయ #దోపిడీ #yqkavi #తెలుగుకవి
అడుగడుగునా మాయలే 
ఎటు చూసినా కుట్రలే 
ఏం తీసుకున్న దోపిడీలే 
ఏం కొనుక్కున్న కల్తీలే  
కళ్ళు మూస్తే మోసాలే 
కళ్ళు తెరిస్తే కుతంత్రాలే 
ఆదమరిస్తే వెన్నుపోటులే 
ఆలోచనలో ఉంటే నిలువు దోపిడీలే 
ఎటు పోయినా అన్యాయాలే 
ఏం చేసినా అధర్మాలే 
అంతా అబద్ధపు జీవితాలే  #మాయ #దోపిడీ #yqkavi #తెలుగుకవి

#మాయ #దోపిడీ #yqkavi #తెలుగుకవి