కురిసే మేఘం నీవైతే తడిసే నేల నేనౌతా..! పాడే పాట నీవైతే ఆడే ఆట నేనౌతా..! పూచే పువ్వు నీవైతే మోసే గంధం నేనౌతా..! సరితకు పొంగులు నీవైతే మహితకు రంగులు నేనౌతా..! #పుడమి #మేఘం #YourQuoteAndMine Collaborating with వెన్నెల సీత