Nojoto: Largest Storytelling Platform

తను బాగుపడితే చాలు ఆ బాగులో నువ్వుండక్కర్లేదనే

తను బాగుపడితే చాలు 
ఆ బాగులో 
నువ్వుండక్కర్లేదనే 
నిస్వార్ధ ప్రేమ నీది

బాగుపడటమంటూ జరిగితే
ఆ బాగుకు కారణం 
నువ్వే అయ్యుండాలి 
ఆ బాగులోనూ 
నువ్వుండాలన్న 
స్వార్ధ ప్రేమ తనది #ప్రేమ #నువ్వు #yqbaba #yqkavi #teluguvelugu #telugu #sltelugu #loveqoutesbysrilathalion