Nojoto: Largest Storytelling Platform

ప్రయత్నిస్తే అన్ని అర్థమవుతాయి, అందరూ అర్థమవుతారు

ప్రయత్నిస్తే అన్ని అర్థమవుతాయి, అందరూ అర్థమవుతారు ఆఖరికి మౌనం కూడా
శబ్దం చేసే మౌనం కన్నా మౌనం చేసే శబ్దమే గొప్పది అర్థవంతమైనది

©Jyothirmayee Mukkamala
  #life
#silence
#sound