Nojoto: Largest Storytelling Platform

దీపం వెలుగులొ చదువుకోవచ్చు, చిన్న మంట పెట్టుకుని

 దీపం వెలుగులొ చదువుకోవచ్చు,
చిన్న మంట పెట్టుకుని చలి కాచుకోవచ్చు,
అదే అగ్గితో అడవిలో కార్చిచ్చు పెట్టొచ్చు,
తేడా మండుతున్న అగ్నిలో లేదు , 
వాడుతున్న వ్యక్తిలో ఉంది...

©గోటేటి గుళికలు
  #Fire #people #mindset #solo_goteti