Nojoto: Largest Storytelling Platform

కాంతి వత్సరాలు ఇక మన మధ్యన దూరాలు.! వేల కోట్ల టన్న

కాంతి వత్సరాలు ఇక మన మధ్యన దూరాలు.!
వేల కోట్ల టన్నులింక మన గుండెలో భారాలు.!

కలలే ఇటు మిగిలినవీ వీడిపోతె ఇద్దరము
అందలేని తారకలే మన కన్నుల స్వప్నాలు.!

మన మనసులు ఒకటి కాదు జత కలిసీ నడవనపుడు
చెరో దిక్కు ఇకమీదట మన అడుగుల గమ్యాలు.!

రోజులెన్నొ గడిచిపోయె ఎదురు పడక, కలవకుండ
కర్ఫ్యూలే కొనసాగే మన ముందర వారాలు.!

వన్నెల్లో గోదారికి అతడు ఆమె చెరోపక్క
ఎందుకనో సరిత కిపుడు శాంతి లేని తీరాలు.! #వన్నెలయ్య_గజల్ 260
#వన్నెలయ్య_విఫల_ప్రేమ_గజల్
#గజల్
కాంతి వత్సరాలు ఇక మన మధ్యన దూరాలు.!
వేల కోట్ల టన్నులింక మన గుండెలో భారాలు.!

కలలే ఇటు మిగిలినవీ వీడిపోతె ఇద్దరము
అందలేని తారకలే మన కన్నుల స్వప్నాలు.!

మన మనసులు ఒకటి కాదు జత కలిసీ నడవనపుడు
చెరో దిక్కు ఇకమీదట మన అడుగుల గమ్యాలు.!

రోజులెన్నొ గడిచిపోయె ఎదురు పడక, కలవకుండ
కర్ఫ్యూలే కొనసాగే మన ముందర వారాలు.!

వన్నెల్లో గోదారికి అతడు ఆమె చెరోపక్క
ఎందుకనో సరిత కిపుడు శాంతి లేని తీరాలు.! #వన్నెలయ్య_గజల్ 260
#వన్నెలయ్య_విఫల_ప్రేమ_గజల్
#గజల్

#వన్నెలయ్య_గజల్ 260 #వన్నెలయ్య_విఫల_ప్రేమ_గజల్ #గజల్