Nojoto: Largest Storytelling Platform

ఒంటరితనం నిన్నోడించదు సదరు సాంగత్యానికి నిన్నే అభ్

ఒంటరితనం నిన్నోడించదు
సదరు సాంగత్యానికి
నిన్నే అభ్యర్ధిని చేస్తూ 
నిన్నే ప్రత్యర్ధిగ నిలబెడుతూ
నీ తరపున నీలోని అభ్యర్ధికి ప్రత్యర్ధికి 
తనే వొకాల్తా పుచ్చుకుని తెగ వాదిస్తుంది
ఆ చిత్రవిచిత్ర వాదనను వింటూ 
నీలోని ఆ విభిన్న కోణాల 
అంతర్ముఖాల్ని కంటుండగ 
ఇంకో జత ఊసేల!
నీకు ఓటమేల! #ఒంటరితనం #ఓటమి #జత #yqbaba #yqkavi #telugu #teluguvelugu #lifelessons
ఒంటరితనం నిన్నోడించదు
సదరు సాంగత్యానికి
నిన్నే అభ్యర్ధిని చేస్తూ 
నిన్నే ప్రత్యర్ధిగ నిలబెడుతూ
నీ తరపున నీలోని అభ్యర్ధికి ప్రత్యర్ధికి 
తనే వొకాల్తా పుచ్చుకుని తెగ వాదిస్తుంది
ఆ చిత్రవిచిత్ర వాదనను వింటూ 
నీలోని ఆ విభిన్న కోణాల 
అంతర్ముఖాల్ని కంటుండగ 
ఇంకో జత ఊసేల!
నీకు ఓటమేల! #ఒంటరితనం #ఓటమి #జత #yqbaba #yqkavi #telugu #teluguvelugu #lifelessons

#ఒంటరితనం #ఓటమి #జత #yqbaba #yqkavi #Telugu #teluguvelugu #lifelessons