Nojoto: Largest Storytelling Platform

కనులలోన కదిలే కాంతి నీది మనసులోన కదిలే రూపు నీది క

కనులలోన కదిలే కాంతి నీది
మనసులోన కదిలే రూపు నీది
కమలాక్ష నీ కరుణ కదల దేమి
నీ చరణాల చెంత చేరి ఉందు చిన్నికృష్ణ! #వన్నెలయ్య_చరణ_శతకం 48
కనులలోన కదిలే కాంతి నీది
మనసులోన కదిలే రూపు నీది
కమలాక్ష నీ కరుణ కదల దేమి
నీ చరణాల చెంత చేరి ఉందు చిన్నికృష్ణ! #వన్నెలయ్య_చరణ_శతకం 48