Nojoto: Largest Storytelling Platform

ఎవరు నీవు అందమా చిరు నవ్వుల చిత్రమా మధిన పలుకు బావ

ఎవరు నీవు అందమా చిరు నవ్వుల చిత్రమా
మధిన పలుకు బావమా మురిపించుట బావ్యమా?
సిరివెన్నెల సిరల నుండి జాలువారిన కవిత్వమా..
గిరికన్నుల ధరుల నుంచి ప్రవహించే జలపాతమా..
దివిసీమల లోననుండి దిగివచ్చిన అప్సరవా..
వినీలతల ఆవాలన విహరించే గాంధర్వ కన్యవా..❤️❤️❤️❤️❤️

©Asritha Praharaju #sagarkinare #Poetry #praharaju #telugupoetry #telugukavithalu #teluguwriter #teluguammayi