Nojoto: Largest Storytelling Platform

నేను తనూ ఎప్పుడూ పక్క పక్కనే! నాకు తను తనకు నేన

నేను తనూ 
ఎప్పుడూ పక్క పక్కనే! 

నాకు తను
తనకు నేను ఎండ నీడల్లా! 

నేనున్నా తను ఒంటరే 
తనున్నా నేను ఒంటరినే!

ఒరికొకరం తోడూ నీడా 
ఈ జగాన మేమిరువురమే! 

నాపేరేమో ఒంటరితనం... 
తన పేరేమో ఏకాంతం!!  #తెలుగు #తెలుగుకవి #తెలుగుకవితలు #తెలుగుకవిత #తెలుగురచనలు #telugu #yqtelugu #teluguwritings

naraharirao2182

Narahari Rao

New Creator