అలసిన బ్రతుకుమీద ఆశ లేదు••• అరిగిన కాళ్ళకు ఓపిక లేదు••• తల దాచుకోవటానికి చోటు లేదు••• ఆకలి చావులకు కొదవ లేదు••• #వలసకులీ #ఆకలి #కరోనావైరస్ #కష్టాలు