Nojoto: Largest Storytelling Platform

బ్రాహ్మణ భోజనశాల కనుమరుగయ్యింది మిలట్రీ హోటల్ కని

బ్రాహ్మణ భోజనశాల కనుమరుగయ్యింది 
మిలట్రీ హోటల్ కనిపించకుండా పోయింది 
కాకా హోటల్ పేరే మసక బారింది
బాబాయ్ హోటల్ అజ్ఞాతంలోకి వెళ్ళింది 
రెస్టారెంట్ అంటూ కొత్త హోటల్ వచ్చింది 
అద్దాలమేడతో మైమరిపించింది 
కొత్త రుచులు అంటూ మురిపించింది 
పాత వాటికి పేర్లు మార్చింది 
డబ్బులు దండిగా దండుతుంది  #రుచి #yqkavi #తెలుగుకవి
బ్రాహ్మణ భోజనశాల కనుమరుగయ్యింది 
మిలట్రీ హోటల్ కనిపించకుండా పోయింది 
కాకా హోటల్ పేరే మసక బారింది
బాబాయ్ హోటల్ అజ్ఞాతంలోకి వెళ్ళింది 
రెస్టారెంట్ అంటూ కొత్త హోటల్ వచ్చింది 
అద్దాలమేడతో మైమరిపించింది 
కొత్త రుచులు అంటూ మురిపించింది 
పాత వాటికి పేర్లు మార్చింది 
డబ్బులు దండిగా దండుతుంది  #రుచి #yqkavi #తెలుగుకవి

#రుచి #yqkavi #తెలుగుకవి