Nojoto: Largest Storytelling Platform

వాలేందుకు చెట్టు కొమ్మలు లేక అవిశ్రాంతంగా నింగిలో

వాలేందుకు చెట్టు కొమ్మలు లేక అవిశ్రాంతంగా నింగిలో ఎగురుతూ ఉంటుంది పక్షి..
స్వేచ్చని అనుభవిస్తోంది అని భ్రమించే లోకానికి 
దాని రెక్కల నొప్పి ఎన్నటికీ అర్ధం కాదు.. #తెలుగురచనలు #నాఆలోచనలు #mywritings #yqquotes #yqkavi #yqbaba #writersclub #musings