Nojoto: Largest Storytelling Platform

మూల్గుతున్న తమోగుణం భ్రాంతులుగా కాల్చేద్దాం మరుగ

మూల్గుతున్న తమోగుణం భ్రాంతులుగా కాల్చేద్దాం
మరుగుతున్న గుండెలను శాంతంగా తీర్చేద్దాం
దివ్వెలోని తైలంలా వెలిగేందుకు ఎగబాకుతు
కరుగుతున్న కాలాలను కాంతులుగా పేర్చేద్దాం #వన్నెలయ్య_ప్రబోధం #భోగి #భోగిమంటలు #సంక్రాంతి
#వన్నెలయ్య_రుబాయిలు #రుబాయిలు #రుబాయి

#వన్నెలయ్య_ప్రబోధం #భోగి #భోగిమంటలు #సంక్రాంతి #వన్నెలయ్య_రుబాయిలు #రుబాయిలు #రుబాయి