Nojoto: Largest Storytelling Platform

మబ్బు వెనక దాగియుండి ఓరకంట చూసి నన్ను గిలిగింతల గా

మబ్బు వెనక దాగియుండి ఓరకంట చూసి నన్ను
గిలిగింతల గాలితోన మనసు దోచుకుందువటే
వెండి సొగబు వెలుగుల వెన్నెల వన్నెల
తిమిర మంత్రసాని; నా ఊహల దొరసాని
నీ తలపులతో నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని #amaterasutelugu #yqkavi #teluguvelugu

#నాఛాలెంజ్ #చివరిపదము 


*****************************
Special thanks to Sai durga Gayatri 
and Sailaja Anand garu for inspiring
మబ్బు వెనక దాగియుండి ఓరకంట చూసి నన్ను
గిలిగింతల గాలితోన మనసు దోచుకుందువటే
వెండి సొగబు వెలుగుల వెన్నెల వన్నెల
తిమిర మంత్రసాని; నా ఊహల దొరసాని
నీ తలపులతో నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని #amaterasutelugu #yqkavi #teluguvelugu

#నాఛాలెంజ్ #చివరిపదము 


*****************************
Special thanks to Sai durga Gayatri 
and Sailaja Anand garu for inspiring
amaterasu9739

amaterasu

New Creator