Nojoto: Largest Storytelling Platform

వసంతాలను చూడవలెనని ఆశ లేదు మనసుకిప్పుడు దిగంతాలను

వసంతాలను చూడవలెనని ఆశ లేదు మనసుకిప్పుడు
దిగంతాలను చేరవలెనని ధ్యాసలేదు మనసుకిప్పుడు
కళ్ళముందర మువ్వలులతో మా "భవిష్య" కదులుతుంటే
ప్రపంచాలను పొందవలెనని ఊహలేదు మనసుకిప్పుడు #వన్నెలయ్య_రుబాయిలు #రుబాయిలు #రుబాయి #వన్నెలయ్య_భవిష్య