Nojoto: Largest Storytelling Platform

"స్లీపర్ క్లాస్ ఒద్దు ఎ.సి. క్లాస్ చేయించు అంటే వి

"స్లీపర్ క్లాస్ ఒద్దు ఎ.సి. క్లాస్ చేయించు అంటే విన్నావా?
చూడు ట్రైన్ ఆపేసాడు.. ఎండ చంపేస్తోంది.." అంటూ విసుక్కుంది శాంత ట్రైన్ కొవ్వూరు దగ్గర ఆగిపోయేసరికి. 

"మరి గోదారొస్తే గబగబా రూపయి కాసు తీసి పిల్లలతో ఎక్కడి నుండి వేయిస్తావ్?" ట్రైన్ కదలడం చూసి జేబులొ చెయ్యి పెట్టుకుంటూ బదులిచ్చాడు శాంతారావు. #janmabhoomi kaburlu
#yqkavi
#teluguvelugu
#amaterasutelugu   #ప్రయాణం

amaterasu9739

amaterasu

New Creator