Nojoto: Largest Storytelling Platform

నీ వల్ల, కంచంలో కూడు కరువయ్యింది..!! బ్రతకడానికి

నీ వల్ల,

కంచంలో కూడు కరువయ్యింది..!!
బ్రతకడానికి ఆశ దూరమయ్యింది..!!
బయటతిరగాలంటే భయం మొదలయ్యింది..!!
పోషించే శక్తి కనుమరుగయ్యింది..!!
ఉద్యోగుల ఉద్యోగం ఇంటికి పరిమితమయ్యింది..!!
దగ్గు, జ్వరం వస్తే దడ మొదలయ్యింది..!!
చివరికి శవాలకి సంతాపం కూడా కరువయ్యింది..!!

 #కరోనావైరస్ #కరోనా #ఆరోగ్యం #తెలుగు #బాధ #కష్టాలు

revanthteja5452

Revanth Teja

New Creator

#కరోనావైరస్ #కరోనా #ఆరోగ్యం #తెలుగు #బాధ #కష్టాలు