Nojoto: Largest Storytelling Platform

ఇచ్చిన స్వేచ్ఛ సద్వినియోగం చేయి నీ కాళ్ళ పై నీవు న

ఇచ్చిన స్వేచ్ఛ సద్వినియోగం చేయి
నీ కాళ్ళ పై నీవు నిలబడు

వచ్చిన స్వేచ్ఛ సెల్ ఫోన్ వినియోగానికా 
సమయమంతా సెల్ ఫోన్ కే నా ? 

యువతా ఏది నీ మార్గం ?
ఏది నీ గమన విధానం?




 #భావసుమాలు 
#వైక్యూకవి 
#ప్రహేళిక
#ద్విపద
ఇచ్చిన స్వేచ్ఛ సద్వినియోగం చేయి
నీ కాళ్ళ పై నీవు నిలబడు

వచ్చిన స్వేచ్ఛ సెల్ ఫోన్ వినియోగానికా 
సమయమంతా సెల్ ఫోన్ కే నా ? 

యువతా ఏది నీ మార్గం ?
ఏది నీ గమన విధానం?




 #భావసుమాలు 
#వైక్యూకవి 
#ప్రహేళిక
#ద్విపద