Nojoto: Largest Storytelling Platform

హరిహర పూజలు హరించు తిమిర హరిహర దీపాలు హారాల వెలుగు

హరిహర పూజలు హరించు తిమిర
హరిహర దీపాలు హారాల వెలుగులు

మంగళవారం మారుతి భజన
మంగళకరమౌను మనమనసులకు

అలరించె ఆయమ్మ అలమేలు మంగ
ఇలలోన గజముపై ఈవేళ మమ్ము 
 #ప్రహేళిక 
#ద్విపద 
#భావసుమాలు 
#వైక్యూకవి
హరిహర పూజలు హరించు తిమిర
హరిహర దీపాలు హారాల వెలుగులు

మంగళవారం మారుతి భజన
మంగళకరమౌను మనమనసులకు

అలరించె ఆయమ్మ అలమేలు మంగ
ఇలలోన గజముపై ఈవేళ మమ్ము 
 #ప్రహేళిక 
#ద్విపద 
#భావసుమాలు 
#వైక్యూకవి