Nojoto: Largest Storytelling Platform

అమ్మ చేతు గోరుముద్ద తినిపిస్తే బాగుంటది నాన్న చేతు

అమ్మ చేతు గోరుముద్ద తినిపిస్తే బాగుంటది
నాన్న చేతు వేలు పట్టి నడిపిస్తే బాగుంటది
నీ కోసం కదిలినట్టి ప్రతీ చర్య గుర్తుందా.?
గురువు చేతు వేలు చూపి భయపెడితే బాగుంటది #వన్నెలయ్య_రుబాయిలు #రుబాయి #రుబాయిలు #నాన్న #అమ్మ #గురువు
ఒక్క శిల్పం.. ముగ్గురి కష్టం 

(ప్రతీ చర్య నీకోసం కదిలిందీ గుర్తుందా)

#వన్నెలయ్య_రుబాయిలు #రుబాయి #రుబాయిలు #నాన్న #అమ్మ #గురువు ఒక్క శిల్పం.. ముగ్గురి కష్టం (ప్రతీ చర్య నీకోసం కదిలిందీ గుర్తుందా)