Nojoto: Largest Storytelling Platform

చెలిచూపు చలిసోక విరహాగ్నులారేను ప్రేమెల్ల వెన్నెలై

చెలిచూపు చలిసోక
విరహాగ్నులారేను
ప్రేమెల్ల వెన్నెలై
మంచులా కురిసేను

దరహాస విరులలో
ప్రభవించు మకరంద
ఆస్వాద పోరులో
ఓడినా సుఖమేను  Collab challenge (official or unofficial):


Rules:
1. prati line lo 10 matralunDaali.
2. prati 5 matralaloe kaneesam okati guruvu unDaali.
3. #పదిమాత్రలు upayoegimchanDi
చెలిచూపు చలిసోక
విరహాగ్నులారేను
ప్రేమెల్ల వెన్నెలై
మంచులా కురిసేను

దరహాస విరులలో
ప్రభవించు మకరంద
ఆస్వాద పోరులో
ఓడినా సుఖమేను  Collab challenge (official or unofficial):


Rules:
1. prati line lo 10 matralunDaali.
2. prati 5 matralaloe kaneesam okati guruvu unDaali.
3. #పదిమాత్రలు upayoegimchanDi
amaterasu9739

amaterasu

New Creator