Nojoto: Largest Storytelling Platform

చీకటిదారినె చూపించె వెక్కిరించె వెలుగురేఖలు వెలుత

చీకటిదారినె చూపించె 
వెక్కిరించె వెలుగురేఖలు
వెలుతురు తరమగ
చీకటి పిలవగ
నీ పయనం మొదలాయె...
తెలిసి తెలిసీ నీ మజిలీ అనంతలోకమాయె...
ఏ జాడను జారవిడవక
ఏ గుండెకు జాబునంపక 
ఒంటరి పయనాన నువు నిమగ్నమాయె...
నిను మరవని కన్నులు నీ స్మృతుల్లో లీనమాయె... 😑...

#yqbaba #yqkavi #sushanthsinghrajput #telugu #teluguvelugu #ప్రియమైనసుశాంత్‌ #collab