Nojoto: Largest Storytelling Platform

దీపాలు దీపాలు హరించు పాపాలు కోనేటి పాపాలు నీటి ద

దీపాలు దీపాలు 
హరించు పాపాలు 
కోనేటి పాపాలు
నీటి దీపాలు
గూటి దీపాలు
గుత్తి దీపాలు
వత్తి దీపాలు 
కోటి దీపాలు
దేవ దీపావళి
కార్తీక పౌర్ణమి 
కోటి కాంతులతో  గగనమున ప్రజ్వలిస్తూన్న శరత్కాలపు వెన్నెలకు ఏదీ సాటిరాదు, ఆ అందం వర్ణించ తరమా!
#కార్తీకపౌర్ణమి #collab #yqkavi #telugu #teluguquotes #YourQuoteAndMine
Collaborating with YourQuote Kavi
#భావసుమాలు
#వైక్యూకవి