Nojoto: Largest Storytelling Platform

మనం ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నాం.. మన చుట్టూ ఎవరు ఉం

మనం ఎక్కడ ఉండాలో
అక్కడే ఉన్నాం..
మన చుట్టూ ఎవరు ఉండాలో
వాళ్ళే ఉన్నారు..

కాని వాటి కోసం వెంపర్లాడకు
లేని వారి కోసం యద బాదుకోకు

"స్పర్శన్ కృత్వన్ బహిర్ బాహ్యన్" -భ.గీ #తత్వం #వన్నెలయ్య_ప్రబోధం
మనం ఎక్కడ ఉండాలో
అక్కడే ఉన్నాం..
మన చుట్టూ ఎవరు ఉండాలో
వాళ్ళే ఉన్నారు..

కాని వాటి కోసం వెంపర్లాడకు
లేని వారి కోసం యద బాదుకోకు

"స్పర్శన్ కృత్వన్ బహిర్ బాహ్యన్" -భ.గీ #తత్వం #వన్నెలయ్య_ప్రబోధం

#తత్వం #వన్నెలయ్య_ప్రబోధం