Nojoto: Largest Storytelling Platform

ఏదో చెప్పాలని అనుకున్నా కానీ నువ్వు నన్ను ఎప్పుడు

ఏదో చెప్పాలని అనుకున్నా
కానీ నువ్వు నన్ను ఎప్పుడు అర్థం చేసుకోలేదు కదా, 
ఎన్నో ప్రశ్నలు అడిగిన
కానీ నువ్వు మాత్రం సమాధానం ఇవ్వవు కదా, 
నామీద నీకు కొంచెం కూడా జాలి రాదా, 
నీ మౌనం నాకు ఎంత ఏడుస్తుందో తెలుసా, 
నేను బాధలో ఉన్నాను అని చెప్పినా కూడా నువ్వు నన్ను ఆదుకో లేవా? Rough translation: 
I wanna say something
but you never understands me, 
I always ask questions
but you never reply,
don't you feel sympathy on me, 
your silence makes me cry, 
even I told you I'm in pain,
ఏదో చెప్పాలని అనుకున్నా
కానీ నువ్వు నన్ను ఎప్పుడు అర్థం చేసుకోలేదు కదా, 
ఎన్నో ప్రశ్నలు అడిగిన
కానీ నువ్వు మాత్రం సమాధానం ఇవ్వవు కదా, 
నామీద నీకు కొంచెం కూడా జాలి రాదా, 
నీ మౌనం నాకు ఎంత ఏడుస్తుందో తెలుసా, 
నేను బాధలో ఉన్నాను అని చెప్పినా కూడా నువ్వు నన్ను ఆదుకో లేవా? Rough translation: 
I wanna say something
but you never understands me, 
I always ask questions
but you never reply,
don't you feel sympathy on me, 
your silence makes me cry, 
even I told you I'm in pain,
nojotouser9462508713

مومن

New Creator