Nojoto: Largest Storytelling Platform

ఎక్కడో విన్నాను, కనులు నవ్వుతాయని మనసు మాట్లాడుతు

ఎక్కడో విన్నాను,
కనులు నవ్వుతాయని 
మనసు మాట్లాడుతుందని 
హృదయ స్పందన లో 
శృతి లయలు ఉంటాయని ...
నీ రాక తోనే తెలిసింది,
అవి నాలో కూడా ఉన్నాయని ....!!!



       MD Ismail...

#follow #telugu #kavita
ఎక్కడో విన్నాను,
కనులు నవ్వుతాయని 
మనసు మాట్లాడుతుందని 
హృదయ స్పందన లో 
శృతి లయలు ఉంటాయని ...
నీ రాక తోనే తెలిసింది,
అవి నాలో కూడా ఉన్నాయని ....!!!



       MD Ismail...

#follow #telugu #kavita