Nojoto: Largest Storytelling Platform

వివాహాలు స్వర్గం లో నిశ్చయింపఁ బడతాయి. అని తెలిసి

వివాహాలు స్వర్గం లో నిశ్చయింపఁ బడతాయి.  అని తెలిసి కూడ ఎందుకు ఈ తాపత్రయం. మనం ఒకలా భావిస్తే దైవం మరోలా నిర్ణయం తీసుకుంటుంది అనటానికి నిదర్శనం విడాకులు....
మన భావాలు పిల్లల మీద రుద్దవద్దు...వారినే స్వేచ్ఛగా నిర్ణయం తీసుకునే అవకాశం ఇద్దాం.  వారి భవిష్యత్ వారు తీర్చిదిద్దుకునే అవకాశం ఇద్దాం.వివాహం అనేది వారు సంతోషంగా జీవించటానికి మాత్రమే.
గొప్పగా బ్రతకటానికి కాదు..
బ్రతకడం....జీవించటం అనేది  మన నిర్ణయించకూడదు. #river flow