Nojoto: Largest Storytelling Platform

కుదురుగా ఉండనీవు నీ ఊహల ఊయలలు ఒంటరితనానికే ఓ

కుదురుగా 
ఉండనీవు 
నీ ఊహల 
ఊయలలు 

ఒంటరితనానికే 
ఓనమాలు 
నేర్పిస్తున్నాయే నీ
జ్ఞాపకాల జాబితాలు  #మౌనీకన్న_నానీలు #నాభావాలు_మౌనీకన్న 
#నానీలు
కుదురుగా 
ఉండనీవు 
నీ ఊహల 
ఊయలలు 

ఒంటరితనానికే 
ఓనమాలు 
నేర్పిస్తున్నాయే నీ
జ్ఞాపకాల జాబితాలు  #మౌనీకన్న_నానీలు #నాభావాలు_మౌనీకన్న 
#నానీలు