Nojoto: Largest Storytelling Platform

మనసులో మాట.. ఒలకిందా తన కవిత! బ్రతుకులో బాట.. రగిల

మనసులో మాట..
ఒలకిందా తన కవిత!
బ్రతుకులో బాట..
రగిలిందా తన చరిత!
గొంతులో పాట..
మోగిందా తన భవిత!

ఆశలన్నీ తీరాలని,
ఆశయాలన్నీ నెరవేరాలని,
కోరుతూ...



                    పుట్టినరోజు శుభాకాంక్షలతో,
                                   ప్రేమతో,
                               ఒక తమ్ముడు.


 Dedicating a #testimonial to Chandana bhaskar
#వన్నెలయ్య_ప్రశంస
మనసులో మాట..
ఒలకిందా తన కవిత!
బ్రతుకులో బాట..
రగిలిందా తన చరిత!
గొంతులో పాట..
మోగిందా తన భవిత!

ఆశలన్నీ తీరాలని,
ఆశయాలన్నీ నెరవేరాలని,
కోరుతూ...



                    పుట్టినరోజు శుభాకాంక్షలతో,
                                   ప్రేమతో,
                               ఒక తమ్ముడు.


 Dedicating a #testimonial to Chandana bhaskar
#వన్నెలయ్య_ప్రశంస