Nojoto: Largest Storytelling Platform

నినదించిన పిడికిలిలో పటుత్వమై పోయాను కాంక్షించిన క

నినదించిన పిడికిలిలో పటుత్వమై పోయాను
కాంక్షించిన కన్నులలో మహత్వమై పోయాను
నేనే ఓ అక్షరమై విక్రాంతే లక్షణమై..
విరచించిన పదములలో కవిత్వమై పోయాను
 #వన్నెలయ్య_రుబాయిలు #రుబాయి #రుబాయిలు
నినదించిన పిడికిలిలో పటుత్వమై పోయాను
కాంక్షించిన కన్నులలో మహత్వమై పోయాను
నేనే ఓ అక్షరమై విక్రాంతే లక్షణమై..
విరచించిన పదములలో కవిత్వమై పోయాను
 #వన్నెలయ్య_రుబాయిలు #రుబాయి #రుబాయిలు