Nojoto: Largest Storytelling Platform

కొత్తను అంత సులభంగా అంగీకరించలేక పాతను తొందరగా వద

కొత్తను అంత సులభంగా అంగీకరించలేక
పాతను తొందరగా వదలి రాలేక
కొత్త ను ఎదుర్కోవడంలో భయం
పాతను అనుభవించడం లో సుఖం
ఇదే సూత్రము జీవితాంతం
ఇదే గుంజాటన ఆసాంతం. 
ఆమోదించక... ఆనందించక..  Moving into a new place feels like smuggling our feet into a pair of new leather shoes. It bites for a while, making us miss our old shoe, and then one day, we're surprised to find that we both have gotten used to each other. #simile #movingintoanewplace  #YourQuoteAndMine
Collaborating with YourQuote Baba