Nojoto: Largest Storytelling Platform

భిన్న ధృవాలు వేరు వేరు ప్రవర్తనలు వేరు వేరు ప్రపం

 భిన్న ధృవాలు
వేరు వేరు ప్రవర్తనలు
వేరు వేరు ప్రపంచాలు
వింత వింత ఆలోచనలు
వీళ్ళు స్నేహితులు ఎలా అయ్యారా???
అంటే ఆ ప్రశ్నకు సమాధానం దొరకడం కష్టమే...
ప్రతిరోజూ హాయ్ లు బాయ్ లు ఉండవు
మనం కష్టంలో ఉంటే మాత్రం
కబురు లేకుండా వాలిపోతారు
స్నేహితులను అర్థం చేసుకోవడం కంటే...
స్నేహానికి అర్థం తెలుసుకోవడం సులభం...
అలాంటి స్నేహితులు అందరికీ
స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు

©గోటేటి గుళికలు
  #FriendshipDay #solo_goteti