Nojoto: Largest Storytelling Platform

माँ అమ్మా నిన్ను మరచిపోయాననుకున్నా.. (Read Capti

माँ  అమ్మా నిన్ను మరచిపోయాననుకున్నా..

(Read Caption)

©Dinakar Reddy #poetryunplugged #contest #माँ 
జీవం లేని నిన్ను చూసి
నేను ఏడవలేదు
కన్నీళ్లకు కూడా నాపైన దయ లేదేమో

నిద్రాహారాలు నే మానలేదు
జీవితం అలా వెళ్ళిపోతోంది
माँ  అమ్మా నిన్ను మరచిపోయాననుకున్నా..

(Read Caption)

©Dinakar Reddy #poetryunplugged #contest #माँ 
జీవం లేని నిన్ను చూసి
నేను ఏడవలేదు
కన్నీళ్లకు కూడా నాపైన దయ లేదేమో

నిద్రాహారాలు నే మానలేదు
జీవితం అలా వెళ్ళిపోతోంది