Nojoto: Largest Storytelling Platform

చెప్పాలనుకున్న కాని చెప్పలేక పోతున్న.. చెబితే తే

చెప్పాలనుకున్న కాని 
చెప్పలేక పోతున్న.. 
చెబితే తేలికగా ఉంటుందేమో గాని
చెప్పకపోతే ఇలాగే ఆలోచనలతో 
చితి వరకు పోతానేమో 
చెప్పి చెడుకాకూడదు... 
చెప్పకుండా చేజారిపోకూడదు అని తెలుసు... 
కాని తెలీనట్టే మౌనంలో తూగుతుంది మనసు #నాభావాలు_మౌనీకన్న
#rzpicprompt3788 #yqrestzone #restzone #collabwithrestzone #yqrz #yqbaba #YourQuoteAndMine
Collaborating with Rest Zone