మనకోసం ఒక్కరు కూడా లేని రోజు కూడా మనం బ్రతకాలి ఎవరూ లేరని ఎందుకు అంత బాధ?? నువ్వు పుట్టినప్పుడు నీతో ఎవరూ రాలేదు నువ్వు పోయేటప్పుడు నీతో ఎవరూ రారు బంధాలు ఉండాలి కానీ వాటికి బంధీ అయిపోకూడదు.... #telugu #teluguquotes #teluguvelugu #telugukavi #తెలుగు #తెలుగుకవి