Nojoto: Largest Storytelling Platform

నూతన పథం ప్రారంభిస్తు సనాతన జీవితం ప్రతిబింబిస్తు

నూతన పథం ప్రారంభిస్తు
సనాతన జీవితం ప్రతిబింబిస్తు

సుమధుర భావాలను స్వాగతిస్తు
జ్ఞాన పరిమళాలను ఆస్వాదింపజేస్తు

మాయను అంతం చేస్తు
మహిమను అవలోకిస్తు

భక్తి కలుపుకుని
విరక్తి నిలుపుకుని

ముక్తిని కోరి
శక్తిగా మారి

ముకుందుని దీవెనతో
మీ ముందుకు వచ్చింది,
నా అక్షరం.
ఆశీర్వదించండి.
"అక్షరాణామకారోస్మి"—భ.గీ 10/33 #వన్నెలయ్య_కలం #అక్షరం #అక్షరసుమాలు #అక్షరధినోత్సవం #అక్షరాలయం #అక్షరాస్యతదినోత్సవం #అక్షరసేద్యం 
Pic source: Ravivarma Akula
నూతన పథం ప్రారంభిస్తు
సనాతన జీవితం ప్రతిబింబిస్తు

సుమధుర భావాలను స్వాగతిస్తు
జ్ఞాన పరిమళాలను ఆస్వాదింపజేస్తు

మాయను అంతం చేస్తు
మహిమను అవలోకిస్తు

భక్తి కలుపుకుని
విరక్తి నిలుపుకుని

ముక్తిని కోరి
శక్తిగా మారి

ముకుందుని దీవెనతో
మీ ముందుకు వచ్చింది,
నా అక్షరం.
ఆశీర్వదించండి.
"అక్షరాణామకారోస్మి"—భ.గీ 10/33 #వన్నెలయ్య_కలం #అక్షరం #అక్షరసుమాలు #అక్షరధినోత్సవం #అక్షరాలయం #అక్షరాస్యతదినోత్సవం #అక్షరసేద్యం 
Pic source: Ravivarma Akula