White నీ సిగన ఉందో పువ్వు... నా జతై ఉంటావా నువ్వు... స్వచ్ఛమైన ముత్యం మెరుపు నీ నవ్వు... నాతోడు నీవే అవ్వు... దేవుడిచ్చిన వరమై నిను పొందే అవకాశం ఇవ్వు.. నీకోసం పొంగెను కవిత్వం నాలో రివ్వు..రివ్వు.. Own Poetry By Athirala GovardhanGoud.. ✍️ ©Athirala GovardhanGowd #Poetry నీ సిగన ఉందో పువ్వు... నా జతై ఉంటావా నువ్వు... స్వచ్ఛమైన ముత్యం మెరుపు నీ నవ్వు... నాతోడు నీవే అవ్వు... దేవుడిచ్చిన వరమై నిను పొందే అవకాశం ఇవ్వు.. నీకోసం పొంగెను కవిత్వం నాలో రివ్వు..రివ్వు..#lovepoetry #AthiralaGovardhanGoud @Athirala GovardhanGoud