చినుకు పూసవోలె చక్కగా రాయరా మున్ముందు నీకు మంచి కలుగునురా ఉనికి నీకు కలుగు ఉన్నతి వుందిరా లక్ష్యముంచు మంచి కలుగు లక్ష్మి మాట #పద్యసరళి#సమస్యాపూరణం52# #వైక్యూకవి#వైక్యూ తెలుగు#