Nojoto: Largest Storytelling Platform

నిన్ను ఒక్కసారి చూడాలని ఉంది, నీ మాటలు మళ్లీ వినాల

నిన్ను ఒక్కసారి చూడాలని ఉంది,
నీ మాటలు మళ్లీ వినాలని ఉంది...
నీ కోపం, నీ మొండితనం, నీ ప్రేమ మళ్లీ చూడాలని ఉంది.
నా life లోకి రా అని కూడా అడగను ఇక
రావొచ్చు కదా ఒక్కసారి మనసారా చూసి బ్రతికేస్తా.💔 #సన్నీ
నిన్ను ఒక్కసారి చూడాలని ఉంది,
నీ మాటలు మళ్లీ వినాలని ఉంది...
నీ కోపం, నీ మొండితనం, నీ ప్రేమ మళ్లీ చూడాలని ఉంది.
నా life లోకి రా అని కూడా అడగను ఇక
రావొచ్చు కదా ఒక్కసారి మనసారా చూసి బ్రతికేస్తా.💔 #సన్నీ

#సన్నీ