Nojoto: Largest Storytelling Platform

ధనము జనము చూసి మురిసేవా కుబేర పుత్ర.. పోవు నాడు వ


ధనము జనము చూసి మురిసేవా
కుబేర పుత్ర..
పోవు నాడు వెంట వచ్చేనా?

               జనము చూసి విర్రవీగకు
               ధనము నాకని చిర్రులెత్తకు

                    పోవునాడు ధనము రాదు
                    నిన్ను తీసుకు జనము రారు

ధనము జనము చూసి మురిసేవా
కుబేర పుత్ర..
పోవు నాడు వెంట వచ్చేనా? #వన్నెలయ్య_తత్వగీతం #తత్వం #తత్వగీతం #ధనము #జనము #జీవితం

ధనము జనము చూసి మురిసేవా
కుబేర పుత్ర..
పోవు నాడు వెంట వచ్చేనా?

               జనము చూసి విర్రవీగకు
               ధనము నాకని చిర్రులెత్తకు

                    పోవునాడు ధనము రాదు
                    నిన్ను తీసుకు జనము రారు

ధనము జనము చూసి మురిసేవా
కుబేర పుత్ర..
పోవు నాడు వెంట వచ్చేనా? #వన్నెలయ్య_తత్వగీతం #తత్వం #తత్వగీతం #ధనము #జనము #జీవితం

#వన్నెలయ్య_తత్వగీతం #తత్వం #తత్వగీతం #ధనము #జనము #జీవితం