నిన్ను చూసిన ప్రతిసారీ.. నన్ను నేను మరిచిపోవడం.. నువ్వు నన్ను తలచిన ప్రతీ సారి నాకు ఎక్కిళ్ళు రావటం.. నీకూ పాతదే అయినా.. నాకు మాత్రం ప్రతీ రోజు.. ప్రతీ సారి కోత్తదే సుమా.. जब जब तुम्हें देखता हू मैं अपने आप मे ही खो जाता हू आप जब भी मुझे याद करते हो तब तब मुझे.. ये हिचकिया ये याद जरूर दिलाता है मैं अभी आपके दिल मे..जरूर दड़क थी हू. #yqbaba #yqdidi #yqtelugu #yqkavi #yqtales #urduhindi #yqthoughts #sirf_tum