ఫెరటాసి మాసం పెరుమాళ్ పూజ పిండిదీపము గోవింద రూపము శరద్రుతు శనివారం వెంకటేశ పూజ పులిహోర దద్దోజనం చక్ర పొంగలి భక్తితో నైవేద్యాలు ప్రసాదాలు పూలమాలలు తులసిమాలలు తులసీ దళాల పూజలు గోవింద నామ స్మరణలు నీవే దిక్కూ అని మొక్కులు గోవిందా గోవిందా గోవిందా 🙏🙏 #cinemagraph #భావసుమాలు #వైక్యూకవి #శుభోదయం