నా భారతదేశం చాలా గొప్పది చాలా అంటే, చాలా చాలా గొప్పది. సత్యయుగం నుంచి కలియుగం దాకా. But "స్వతంత్ర భారతదేశం"...??? పదవుల కోసం ప్రజల్నే తాకట్టు పెట్టేంత స్వతంత్రం. FREEBIES కోసం గొర్రెల్ని నెత్తేక్కించుకునేంత స్వతంత్రం. చచ్చి - చంపి తెచ్చుకున్న ఈ స్వతంత్రానికి 75th birthday వచ్చేసింది.. HAPPY INDEPENDENCE DAY 🇮🇳. Advance Happy Independence Day🇮🇳 #75thindependenceday #independenceday #2022 #politics #india #indianpoliticians